జై గణేష్ భక్తి సమితి నూతన కమిటీ చైర్మన్ గా చంద్రశేఖర్ రెడ్డి

ఎల్బీ నగర్ ( జననం సాక్షి ) జై గణేష్ భక్తి సమితి నూతన కమిటీని   ఎల్ బి నగర్ సుధీర్ రెడ్డి  సన్మానించడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ జై గణేష్ భక్తి సమితి కమిటీ మట్టి వినాయకులు పూజించాలని, పర్యావరణాన్ని కాపాడే విదంగా ప్రయత్నించడం సంతోషదాయకం అని సుధీర్  అభినందించడం జరిగింది. దీనికి ఎల్ బి నగర్ నియోజకవర్గ ప్రజలందరు పాటించాలని కోరుతూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.. ఇట్టి ఈ కార్యక్రమంలో జై గణేష్ భక్తి సమితి అధ్యక్షులు సంతోష్ యాదవ్ , చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ శరత్ చంద్ర,స్టేట్ సెక్రటరీ జ్యోతి,అధ్యక్షులు సంతోష్ యాదవ్,ఉపాదక్షులు కిషన్,నవీన్ నాయుడు (వైస్ ప్రెసిడెంట్) ,జలందర్ వైస్ ప్రెసిడెంట్ ),కోశాధికారి సంతోష్ కుమార్,జాయింట్ సెక్రటరీ పవన్ యాదవ్,సెక్రటరీ మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.