Wednesday, 4 November 2026

జోగుపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సతీమణి

జనం సాక్షి జోగుపేట ఆందోల్ జోగిపేట వ్యవసాయ మార్కెట్లో శనివారం సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సతీమణి పద్మిని ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ నిర్వహించారు ముఖ్యంగా జోగుపేట పట్టణంలో పండగ అనే గుర్తుకొచ్చేది బతుకమ్మ పండుగనే పెద్దదిగా జోగిపేట ప్రజలు అంటారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య వైస్ చైర్మన్ ప్రవీణ్ మండల టిఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి ఎర్రం గ్రామ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి వెంకట్ రెడ్డి ఆయా గ్రామ సర్పంచులు జోగిపేట టిఆర్ఎస్ కౌన్సిలర్లు జోగిపేట్ ఆందోల్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సారా శ్రీధర్ టిఆర్ఎస్ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు