అసోం : అసోం రాష్ట్రంలోని జోర్హాట్‌లో మంగళవారం గ్రెనేడ్ పేలి ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించగా, మరో గ్రెనెడ్ లభ్యమైంది. గాయపడిన పోలీసులను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు.