టాన్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

న్యూఢిల్లీ : భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో టాన్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. గాయంతో కెప్టెన్‌ క్లార్క్‌ తప్పుకోవడంతో ఆసీస్‌ పగ్గాలను షేన్‌ వాట్సన్‌ చేపట్టనున్నాడు.