టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కివీస్‌

కార్డిఫ్‌: ఐసీసీ ఛాంపియస్స్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య కార్డిఫ్‌లో లీగ్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మెక్‌ కలమ్‌ ఇంగ్లాండ్‌కు బ్యాటింగ్‌ అప్పగించాడు.