Thursday, 5 November 2026

టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి

మునుగోడు అక్టోబర్12(జనంసాక్షి):
మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ మండలంలోని కొరటికల్ గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన కార్మిక విభాగం మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ దండు యాదయ్య.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని,కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.వార్డు ఇన్ఛార్జ్ లు సీహెచ్ ప్రసాద్,వీరభద్రం, జోషి,దండు మహేష్,రొమ్ముల సైదులు,దండు వెంకన్న,దండు సైదులు,దండు వెంకటరమణ,దండు మల్లేష్,కూర్పటి ప్రభాకర్,కూర్పటి ముత్తయ్య,తలారి సహదేవులు,దండు లింగుస్వామి,దండు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు
Attachments area