టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆత్మకూరు(ఎం) ఆగస్టు 15 (జనంసాక్షి) ఆత్మకూర్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ యాస కవితఇంద్రారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ కోరే బిక్షపతి రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోరేవెంకన్న మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు