బషీరాబాద్ సెప్టెంబర్ 19,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నిధులతో 14 వ వార్డు సభ్యులు రాణి శీను జాదవ్ వారి వార్డులో మూడు లక్షల గ్రామ పంచాయతీ నిధులతో సిసి రోడ్ పనులను టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాము నాయక్ మరియు మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు నరేష్ చౌహాన్ కలిసి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ పవర్, కాలనీవాసులు,తదితరులు పాల్గొన్నారు.
Attachments area




