టిఆర్ఎస్ లో భారీ చేరికలు

దండేపల్లి జనం సాక్షి అక్టోబర్ 12 మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని నెల్కి వెంకటాపూర్. పాత మామిడిపల్లి గ్రామాలలో కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి భారీగా కార్యకర్తలు చేరినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న పథకాలను చూసి టిఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ కి మరోసారి గెలుపు ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుంచు శ్రీనివాస్ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ వైస్ ఎంపీపీ అనిల్ టిఆర్ఎస్ నాయకులు మోటపలుకుల గురువయ్య బండారి మల్లేష్ బండారి వెంకటేష్ బొలిశెట్టి రమేష్ కాసనగోట్టు లింగన్న గొళ్ళ.రాయమల్లు యుగేందర్ తదితరులు పాల్గొన్నారు