హైదరాబాద్ : టిడిపి మునుగుతున్న నావ అని మంత్రులు జగదీష్, మహేందర్ రెడ్డిలువిమర్శించారు. చంద్రబాబు మహనాడును ఏపీలో నిర్వహించుకోలేక హైదరాబాద్ లో పెట్టుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు. ఎర్రబెల్లి, రేవంత్ లు టిడిపిని నామరూపాలు లేకుండా చేస్తున్నారని, ఎన్నికలకు ముందు ఆ ఇద్దరు చెరో పార్టీలో చేరుతారని ఎద్దేవా చేశారు.




