టి ఆర్ యస్ నాయకుడి ఎలక్ట్రానిక్ షాపును ప్రారంభించిన. మున్సిపల్ చైర్మన్.   కుడుములు సత్యం                       

ఎల్లారెడ్డి 01 అక్టోబర్  జనం సాక్షి నూతన ఎలక్ట్రానిక్ షాపును ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుములు సత్యనారాయణ శనివారం  రి బ్బన్ కట్ చేసి  కొబ్బరి కాయ ను కొట్టి  ప్రారంభించారు  అనంతరం షాప్ యజమాని టి ఆర్ యస్ నాయకుడు ఐన అరవింద్ గౌడ్ తో మాట్లాడారు  అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ కాంప్లెక్స్ లో.         శ్రీ సాయి విద్యుత్ ఎంటర్ప్రైజెస్ షాప్ ను ప్రారంభించారు ఈ షాపులో విద్యుత్ స్తంభాలు మరియు విద్యుత్ వైర్లు ఎలక్ట్రానిక్ సంబంధించిన పరికరాలతో పాటు రైతులు  వ్యవసాయానికి ఉపయోగించే పరికరాలు కూడా లభిస్తాయని అరవిందు గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సింగల్ విండో చైర్మన్        ఏగుల నరసింహులు. కౌన్సిలర్స్ నీలకంఠం టిఆర్ఎస్ నాయకులు శ్రవణ్ కుమార్ రాజు  తదితరులు పాల్గొన్నారు