(జనంసాక్షి) ఆగస్టు 28 :
పాల్గొన్న ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి,పలువురు NRI టీఆర్ఎస్ నాయకులు…
తెలంగాణ భవన్
మహేష్ బిగాల,టీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కో ఆర్డినేటర్
#ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ను అల్లకల్లోలంగా చేయాలని బిజెపి దండయాత్ర చేస్తుంది…
#ఎమ్మెల్సీ కవిత మీద ఢిల్లీ ఎంపీ ఆరోపణలు చేస్తున్నారు ఎన్నారై లు అందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము…
#ప్రాంతీయ పార్టీల ను కూలకొట్టి తమ పార్టీలను అధికారంలోకి తెచ్చుకోవాలని బిజెపి కంకణం కట్టుకుంది..
#ఎన్డీఏ నుండి బీజేపీ మిత్ర బృందాలు అన్ని బయటికి వచ్చాయి…
#ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి ప్రయివేటు పరం చేస్తున్నారు..
#మోదీని సీఎం కేసీఆర్ ఎదిరించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ దాడులు చేస్తున్నారు..
#కావాలనే మునుగోడు ఎన్నిక తెచ్చారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు మళ్ళీ టీఆర్ఎస్ కె పట్టం కట్టి ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉంటారు.
#బిజెపి వాళ్ళ తెలంగాణలో ఉనికిని కాపాడుకోవడానికి ఈ దాడులు నిర్వహిస్తున్నారు .
#ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పద్దతిలో నడపాలి..
అనిల్ కూర్మచాలం, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
#తెలంగాణ లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంగా ఎన్నారైలు గా మేము ఉద్యమాల్లో కీలకంగా పనిచేసాము..
#సీఎం కేసీఆర్ నాయకత్వం లో రాష్ట్రం ఏర్పడి తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్టేట్ గా నిలిచింది..అన్ని రంగాల్లో ముందుంది…
#సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ నేతలు బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తున్నారు..
#ఎమ్మెల్సీ కవిత మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారు..
#తెలంగాణ ప్రజలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ముక్తకంఠంతో ఖండిస్తూన్నారు..
#ఎమ్మెల్సీ కవిత నాయకత్వం స్ఫూర్తి పొంది మేం పనిచేస్తున్నము.
#సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న ఎన్నారైలము అందరం సీఎం వెంట ఉంటాము..
#దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరం ఉంది..
#తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ వెంట ఉన్నారు..
#బిజెపి నాయకుల ఆటలు సాగవు..
#ఈ డి, సిబిఐ ని జేబు సంస్థల్లా వాడుకుంటున్నారు..
#మునుగోడు ఎన్నిక ఎందుకు వచ్చిందో అందరికి తెలుసు..
#తెలంగాణలో మతకాల్లోలాలూ సృష్టిస్తున్నారు.
#పంటల తెలంగాణ కావాలా మంటల తెలంగాణ కావాలా అని సీఎం కేసీఆర్ అన్న మాటల్ని ఆలోచించాలి..
#బిజెపి చిల్లర ప్రయత్నాలు మానకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు




