Tuesday, 3 November 2026

టీఆర్ఎస్ బహిరంగ సభకు సర్వం సిద్ధం..

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సభ జరిగే పరేడ్ గ్రౌండ్‌కు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. కళాకారుల ఆటపాటలు ప్రారంభమయ్యాయి. బతుకమ్మలు, బోనాలతో మహిళలు సభా ప్రాంగణానికి తరలివస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *