Monday, 2 November 2026

టీఆర్‌ఎస్‌లోకి కోమటిరెడ్డి బ్రదర్స్..!

 

636002127356627797 

తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నల్గొండ జిల్లాలో ఆ పార్టీలో అత్యంత ప్రభావం చూపగలిగే కోమటిరెడ్డి బ్రదర్స్ గులాబీ గూటికి చేరే అవకాశముంది. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి జూన్ మొదటి వారంలో కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కారెక్కనున్నారని వారి అనుచరులు చెప్పుకుంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే అనుచరులతో చర్చించినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టాలనే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు కోమటిరెడ్డి సోదరులు దూరంగా ఉన్

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *