హైదరాబాద్,(జనంసాక్షి): టీఆర్‌ఎస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయనను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ వ్యవహారాల సెంక్రటరీ జనరల్‌గా బాధ్యతలు అప్పగించారు. రేపు ఆయన తెలంగాణ భవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.




