రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ముందుకు వెళ్తోంది మాకెన్‌

న్యూఢిల్లీ : రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ముందుకు వెళ్తోందని మాజీ కేంద్ర మంత్రి అజయ్‌మాకెన్‌ అన్నారు. అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. యూపీఏ ముందుకు వెళ్తుంటే… ఎస్‌డీఏ తిరోగమనంలో ఉందని ఆయన విమర్శించారు.