టీఆర్‌ఎస్ నేతలకు సంఘీభావం తెలిపిన నాగం, హరీశ్వర్‌రెడ్డి
హైదరాబాద్: బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో కరెంటు దీక్ష చేస్తున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ నగరా సమితీ నాగం జనార్ధన్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డిలు సంఘీభావం తెలిపారు. కిరణ్ సర్కారుకు పోయేకాలం రావడంతోనే ప్రజాప్రతినిధుల్ని పోలీస్‌స్టేషన్‌లలో బంధింస్తున్నారని, ప్రజాక్షేత్రంలో తెలంగాణ మంత్రులకు శిక్ష తప్పదని నాగం అన్నారు.