హైదరాబాద్: 5,6 తేదీల్లో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన పోలీట్‌బ్యూరో సమావేశాలు వాయిదా వేశారు. కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత కారణంగా సమావేశం వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పొలీట్‌బ్యూరో, పార్టీ ఎమ్మెల్యేల సమావేశాలు 7,8 తేదీల్లో నిర్వహించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది.




