Tuesday, 3 November 2026

టీఆర్‌ఎస్‌ స్టేట్‌ సెక్రటరీగా సింగిరెడ్డి లక్ష్మారెడ్డి

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ స్టేట్‌ సెక్రటరీగా సింగిరెడ్డి లక్ష్మారెడ్డిని  ఆపార్టీ అధినేత కేసీఆర్‌ నియమించారు. గతంలో మేడ్చల్‌ ఇన్‌ఛార్జ్‌గా సింగిరెడ్డి కొనసాగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *