విశాఖ : నగరంలో అధిక వడ్డీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరిని మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు . నిందితుల నుంచి రూ. లక్షల, కారు, ఆటో, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.