Tuesday, 3 November 2026

టీఎస్ మండలి నుంచి కాంగ్రెస్, టిడిపి వాకౌట్

హైదరాబాద్:వాటర్ గ్రిడ్ పైపు లైను భూవినియోగ బిల్లుకు తెలంగాణ శాసనసమండలి ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్,టిడిపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *