Tuesday, 3 November 2026

డిగ్రీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రిన్సిపాల్ సస్పెన్షన్

విశాఖ:నగరంలోని ఆంధ్రా యూనివర్శిటీలో డిగ్రీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బొద్దా రమేష్‌బాబు మెమోరియల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేశామని ఏయూ వీసీ చెప్పారు. ప్రశ్నాపత్రం లీకేజీపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని వీసీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *