Thursday, 5 November 2026

టీడీఎల్పీ విప్‌, ఉపనేతలతో అసెంబ్లీ కార్యదర్శి భేటీ

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం విప్‌, ఉపనేతలతో అసెంబ్లీ కార్యదర్శి సదారాం భేటీ అయ్యారు. స్పీకర్‌తో సమావేశానికి రావాలని వారిని ఆహ్వానించారు. తమ సమస్యలపై చర్చించేందుకు స్పీకర్‌ హామీ ఇస్తే సమావేశానికి హాజరవుతామని తెదేపా నేతలు తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *