Thursday, 5 November 2026

టీడీపి పోలిట్బ్యూరో సభ్యులు అరవింద్ కుమారగౌడ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన : టిఎన్ ఎస్ ఎఫ్ అధ్యక్షులు ఇనుకుల శివరాజ్ వర్మ

    ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) టీడీపి పోలిట్బ్యూరో సభ్యులు అరవింద్ కుమారగౌడ్  పుట్టినరోజు సందర్భంగా బుధవారం  మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం టీఎన్ ఎస్ ఎఫ్  అధ్యక్షులు ఇనుకుల  శివరాజ్  వర్మ ఆధ్వర్యంలో  ఆయన నివాసానికి తరలి వెళ్లి  కేక్ కట్ చేసి  శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు  . అనంతరం  అరవింద్ అన్న యువసేన ఆధ్వర్యంలో ,  ఎన్టీఆర్ ట్రస్ట్  కి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది.  ఈ సందర్బంగా    టీఎన్ ఎస్ ఎఫ్  అధ్యక్షులు ఇనుకుల  శివరాజ్  వర్మ మాట్లాడుతూ అరవింద్  అన్నా  రానున్న రోజుల్లో ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు  రానున్న రోజుల్లో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోని టీడీపీ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు      .  ఈ కార్యక్రమంలో సాంబ శివ గౌడ్  గౌతమ్ రాజ్, శివ, రామారావు, శ్రీకాంత్.