హైదరాబాద్,(జనంసాక్షి): అసెంబ్లీలోని టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయం ఎదుట ఆ పార్టీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. ప్రజా సమస్యలపై చర్చించాలని పట్టుబడితే పారిపోతారా అంటూ అధికరాపక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.