హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశానికి మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్, ఆర్ వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న ఈ సమావేశానికి 11 మంది మంత్రులు, ఏడుగురు ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.




