హైదరాబాద్ : రానున్న తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 2014 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే మళ్లీ ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు.