టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం
పల్లెకెలె: శ్రీలంకతో జరిగిన టీ 20 మ్మాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. 156 పరుగుల విజయాలక్ష్యాన్ని శ్రీలంక ముందుచగా శ్రీలంక 18 ఓవర్లలోనే 116 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక ఆటగాళ్లు జయవర్దనే(26), మాథ్యూస్(31) పరుగులు సాధిచగా మిగిలిన బ్యాట్‌మెన్స్ తక్కువ పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టారు. భారత్ బౌలర్లు ఇర్ఫాన్ పఠాన్ 3, దిండా 4, యాదవ్, అశ్విన్‌లు ఒక్కో వికెట్ సాధించారు.