టేకు దుంగల స్వాధినం
ఆదిలాబాద్: ఆసీఫాబాద్ క్రాస్‌రోడ్డు నుంచి కాగాజ్‌నగర్ మండలం వంకులం ప్రధార రహదారిపై గుండా వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధినం చేసుకున్నారు. డ్రైవర్ పారిపోగా వ్యాన్‌తోపాటు కలప పట్టుకున్నారు.