*టైటిల్* *ఆలేరు ఎమ్మెల్యే సమక్షంలో మల్లేష్ పుట్టిన రోజు వేడుకలు*

 *సబ్ టైటిల్* *ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత,డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి నివాసంలో మల్లేష్ జన్మదిన వేడుక*
 *సబ్జెక్టు* *(జనంసాక్షి)/అక్టోoబరు 10/తుర్కపల్లి మండలం/యాదాద్రి భువనగిరి జిల్లా/ఆలేరు నియోజకవర్గం*
 తుర్కపల్లి మండల యూత్ ప్రధాన కార్యదర్శి యేడవెల్లి మల్లేష్ జన్మదిన వేడుకలను ఆలేరు ఎమ్మెల్యే గొంగీడి సునీత, డిసిసిబి చైర్మన్ గోంగిడి మహేందర్ రెడ్డి నివాసంలో మల్లేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.. డీసీసీబీ చైర్మన్,ఆలేరు ఎమ్మెల్యేలు మల్లేష్ కు శాలువా కప్పి కేక్ కట్ చేసి పుట్టనరోజు శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో  అలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమిది రవీందర్ గౌడ్, వెంకటాపుం సర్పంచ్ కల్లూరి ప్రభాకర్ రెడ్డి, మండల జనరల్ సెక్రటరీ శాగార్ల పరమెష్,మండల యూత్ అద్యక్షులు సీసా భరత్, సోషల్ మీడియా కన్వీనర్ రసాల ఐలేశ్ యాదవ్ బీర్ఎస్ నాయకులు, యువత పల్లె వేణు, కశిరబోయిన బాలరాజు తదితరులు పాల్గొన్నారు
Attachments area