Tuesday, 3 November 2026

ట్యాంక్‌బండ్‌పై మద్యం మత్తులో యువకుడి హల్‌చల్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 7 : పీకల దాకా మద్యం తాగిన మత్తులో ఓ యువకుడు అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై హల్‌చల్‌ చేశాడు. మందుబాబు తన కారుతో ముందు వాహనాన్ని ఢీకొట్టాడు. వాహనచోదకులు, పోలీసులు, మీడియా ప్రతినిధులను దుర్భాషలాడాడు. హల్‌చల్‌ చేసిన మందుబాబు వరంగల్‌కు చెందిన రత్న హోటల్‌ యజమాని కొడుకు అభిషేక్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *