Tuesday, 3 November 2026

తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌ ధర్నాలు

 హైదరాబాద్‌, సెప్టెంబరు 7 : తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతలు ధర్నాలు చేపట్టారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై దాడికి నిరసనగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగే ధర్నాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొననున్నారు. ఖమ్మంలో జరిగే ధర్నాలో భట్టివిక్రమార్క పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *