Tuesday, 3 November 2026

ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కేంద్రంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా కొడంగ్ ల్ లో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పక్కనే ఉన్న 60 ట్రాన్స్ ఫార్మర్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *