Tuesday, 3 November 2026

పట్టిసీమ పై సుప్రీం కోర్టు కు వెళతా:ఉండవల్లి

విశాఖ: పట్టిసమీ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా సుప్రిం కోర్టులో కేసు వేస్తానని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. రాయలసీమ నీటి సమస్యలపై సీఎం చంద్రబాబు కంటే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికే ఎక్కువ అవగాహన ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *