హైదరాబాద్: ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు ఆర్టీసీ ఈడీ రవీందర్ తెలిపారు. అభ్యర్థుల జాబితాను ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఆయన చెప్పారు.