ట్రెజరీ ఉద్యోగుల నిరసన
సంగారెడ్డి : ఇంటర్‌ర్నల ఇంటర్న్‌ల్ ఆడిట్‌ల్ తొలగించాలని డిమాండ్ చేస్తూ శాఖ ఉద్యోగులు బుధవారం మధ్యాహ్న భోజనం విరామ సమయంలో కలెక్టరెట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఇంటర్నల్ ఆడిట్‌ను ట్రెజరీ శాఖకె అప్పగించాలని వారు ఈనిరసన చేపట్టారు అకార్యక్రమంలో ట్రెజరీ శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మోహన్ తదితరులు పాల్గోన్నారు.