Tuesday, 3 November 2026

. డబల్ బెడ్ రూమ్ పై ఇళ్లపై సమీక్ష సమావేశంలో ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జిల్లా జిల్లా కలెక్టర్

నియోజకవర్గ  స్థాయి  అధికారులతో  సమీక్ష సమావేశం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కలెక్టర్ శరత్
జోగిపేట్ జులై (జనంసాక్షి) డబల్ బెడ్ రూమ్ ఇళ్లపై ఆందోల్ నియోజకవర్గ ఆర్డిఓ కార్యాలయంలో ప్రత్య క్యా సమావేశమైన జిల్లా కలెక్టర్  శరత్ కుమార్ అదునపు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తో కలిసి  పనుల పై సమీక్ష సమావేశం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో ఆందోల్ నియోజకవర్గంలో ని పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు.   డబల్ బెడ్ రూమ్ మంజూరు లబ్ధిదారులకు ఎంపిక  త్వరలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు త్వరలో ప్రతి నియోజకవర్గానికి ప్రతి లబ్ధిదారునికి డబుల్ బెడ్ రూమ్ అందజేయాలంటూ కలెక్టర్ ఆదేశాల మేరకు వివరణ ఇవ్వాలని ఆర్డిఓ విక్టర్ కు తెలిపారు అదేవిధంగా తెలంగాణ హరితహారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం తెలంగాణ హరితహారం క్రీడా ప్రాణంగాలు ఏర్పాటు పై ప్రత్యేక చర్య తీసుకోవాలంటూ  ఆదేశాల మేరకు మన ఊరు మనబడి కార్యక్రమం జరగాల్సిన పనులను పై సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ హరితహారం ప్రతి కార్యకర్త ఐదు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆందోల్ నియోజకవర్గం ఎంపీపీలు జెడ్పిటిసిలు నారాయణఖేడ్ నియోజకవర్గ ఎంపీపీలు జడ్పిటిసిలు జహీరాబాద్ నియోజకవర్గ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area