Thursday, 5 November 2026

డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలపై విచారణ జరపాలి

 

రాజన్నసిరిసిల్లబ్యూరో.జనంసాక్షి . సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని జిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు బుస్స వేణు ఆరోపించారు. నిజనిర్ధారణ అక్రమాలను బయట పెడతామని అన్నారు.సమావేశంలో న్యాయవాది చౌటపల్లి వేణుగోపాల్ అల్లం దేవేందర్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు