డబుల్ బెడ్ రూములు అసంపూర్తి నిర్మాణాలు తెరాస గ్రామ పార్టీ అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి
పెద్దవంగర సెప్టెంబర్ 08(జనం సాక్షి )మండల కేంద్రంలో అధ్వానంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పెద్దవంగరకు 50 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా వాటిని గుత్తేదారు నాసిరకంగా నిర్మించారు అందులో మరుగుదొడ్ల కలెక్షన్ లేవు విద్యుత్ కలెక్షను నల్లా కలెక్షన్ ఏది పూర్తిగా లేదు అన్ని అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి అధ్వానంగా తయారయింది డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చూస్తే గత 50 ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా చిన్న చిన్న వర్షానికి కురుస్తూ దర్శనమిస్తున్నాయి. అధ్యక్షుడు భువనగిరి లింగమూర్తి డబల్ బెడ్ రూమ్ సందర్శించి సంబంధిత కాంట్రాక్టర్ మిగతా పనులన్నీ పూర్తిగా త్వరగా పూర్తిచేసి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయాలని కోరారు