రాస్తారోకో ధర్నా.డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తుల పున% పరిశీలన కొరకు సమయం ఇచ్చి అర్హులైన పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వాలి రాస్తారోకో ధర్నా.పోత్నక్ ప్రమోద్ కుమార్
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
డబుల్ బెడ్ రూమ్ ల కొరకు ప్రకటించినటువంటి లిస్టులో అర్హులు కానటువంటి వారికి అర్హులుగా ప్రకటించారని అర్హులైన నిరుపేదలకు ఇండ్లనులఇవ్వాలని వారి యొక్క దరఖాస్తులను తిరిగి పరిశీలన చేయాలని రాస్తారోకో నిర్వహించిన దరఖాస్తుదారులు పాల్గొన్న ప్రమోద్ కుమార్ టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 26వ వార్డు కౌన్సిలర్ ఈరపాక నరసింహఅరెస్టు చేసిన పోలీసులు ఇట్టి సందర్భంగా ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ నిజమైన అర్హులైన నిరుపేదలను గుర్తించకుండా* అనర్హులైనటువంటి వారిని గుర్తించడం ఎంతవరకు సబవని అర్హులైన వారి యొక్క దరఖాస్తులు తిరిగి పరిశీలన చేసే కొరకు మూడు రోజుల సమయం ఇవ్వాలని అర్హులైన లబ్ధిదారుల ఒత్తిడి మేరకు హైదరాబాద్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేస్తున్న సందర్భంలో పోలీసులను పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులు చేసి ప్రజల యొక్క గొంతులు నొక్కుతున్నారని అధికారులు ఉద్దేశపూర్వకంగానే 10 గంటలకు ప్రక్రియ ప్రారంభించి మూడు గంటల వరకు సమయం ఇచ్చి రేపు* *ఆదివారం కాబట్టి ఎవరు కూడా అందుబాటులో ఉండరనే ఉద్దేశంతోనే హడావిడి చేసి అనర్హులను లబ్ధిదారులుగా ప్రకటించారని మరియు ప్రతి వార్డుకు 150 చొప్పున ఇండ్లను ఇవ్వాలని మీరు కట్టినటువంటి 444 ఇండ్లు భువనగిరి పట్టణ ప్రజలకు సరిపోవని ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ; బి ఆర్ఎస్ వారు లబ్ధి పొందాలని చూస్తున్నారని తక్షణమే అర్హులైనటువంటి లబ్ధిదారులను తిరిగి పరిశీలన చేసి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని లేనిపక్షంలో అర్హులైనటువంటి పేద ప్రజలను తీసుకెళ్లి మేమే అట్టి గృహాలను స్వాధీనం చేసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తుల పున% పరిశీలన కొరకు సమయం ఇచ్చి అర్హులైన పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వాలి




