Tuesday, 3 November 2026

డబ్బింగ్‌ ఆర్టిస్టు శకుంతల ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: కృష్ణానగర్‌లో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ తోట శకుంతల విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డబ్బింగ్‌ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడి వేధింపులే ఆత్మహత్యాయత్నానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *