హైదరాబాద్,(జనంసాక్షి): వ్యభిచార గృహాల్లో డబ్బులు వసూలు చేస్తూ బ్లాక్మెయిల్ పాల్పడుతున్న ఇద్దరు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరో టాస్క్‌ఫోర్స్ పోలీస్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.




