డా.పెద్ది రాజుకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అభినందన*

జనం సాక్షి (సెప్టెంబర్ 19)మిర్డోడ్డి; ఇటీవల డాక్టరేట్ సాధించిన  మండలంలోని కొండాపూర్ కు చెందిన పెద్ది రాజును మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయం లో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి అభినందించి, సన్మానించారు..