డిప్యూటీ సీఎం, మంత్రులను అడ్డుకున్న కార్మికులు

ఆదిలాబాద్‌: సిర్పూర్‌ పేపర్‌మిల్లును తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ కాగజ్‌నగర్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలను సిర్పూర్‌ పేపర్‌మిల్లు కార్మికులు అడ్డుకున్నారు. మిల్లును వెంటనే తెరిపించేందుకు కృషి చేయాలంటూ డిమాండ్‌ చేశారు.