Monday, 2 November 2026

డివైడర్ ను ఢీకొన్న కారు: ఇద్దరు మృతి

హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. కారులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు బంజారాహిల్స్ వాసులు అని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *