Tuesday, 3 November 2026

డీఎస్సీ పరిక్షకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌: డీఎస్సీ 2012 పరిక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పార్థసారధి తెలిపారు. 1874 కేంద్రాల్లో ఈ నెల 26,27,28 తేదిల్లో జరిగే పరీక్షకు 4లక్షల 23వేల మంది హాజరుకానున్నారు. 144సెక్షను అమల్లోఉంటుంది, 21343పోస్టుల్లో  6007 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 12772 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులున్నాయి, వీటిలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు 3లక్షల35వేల మంది ఎస్జీటీ పోస్టులకు 41,716 మంది పరిక్ష రాయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *