Wednesday, 4 November 2026

డీకే అరుణ భర్తకు హైకోర్టులో చుక్కెదురు….

హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే డీకే అరుణ భర్త డీకే భరతసింహారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. భరతసింహారెడ్డి నిర్వహిస్తున్న క్వారీల్లో పనులు నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రూ.33 కోట్ల మేర భారీ జరిమానాను కూడా విధించింది. విధించిన జరిమానాను మీరు వసూలు చేస్తారా? లేక మమ్మల్నే వసూలు చేసుకొమ్మంటారా? అని కూడా కోర్టు అధికారులను ప్రశ్నించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *