డెంగ్యూతో బాలుడు మృతి

జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండలం లోని సిరికొండ గ్రామానికి చెందిన ఎండి మహమ్మద్ ఐదు సంవత్సరాలు బాలుడు మృతి చెందాడు. బ్రా బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ విషయం తెలిసిన వెంటనే తెరాస వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్ ఏనుగు మనోహర్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. తెరాస సోషల్ మీడియా మాజీ మైనార్టీల అధ్యక్షులు మ్యూజిక్ ని ఓదార్చారు. వీరి వెంట సర్పంచ్ గాండ్ల వీణ స్వామి, దొప్పల హైమావతి జలంధర్, జవ్వాజి శ్రీనివాస్ ముంజ దశ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ దేవరాజం తదితరులు వున్నారు.