జులై . జనం సాక్షి
గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు పెంకుటిల్లు శిథిలావస్థకు రాకుండా ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్న మనసున్న మహారాజు ఏ ఆపద వచ్చిన ముందు చూపుతో గ్రామ ప్రజలకు సేవలు అందిస్తున్న తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని దాదాపు పది ఇండ్లకు పైన ప్లాస్టిక్ తాడిపత్రిలు తీసుకువచ్చి ప్రత్యేకంగా లేబర్ ను ఏర్పాటు చేసి పెంకుటీన్లపై ప్లాస్టిక్ తాడిపత్రిలను కప్పడం నాలుగు రోజుల నుండి మోహిని కుంట గ్రామంలోనే ఉండి గ్రామ సమస్యలు తెలుసుకుంటున్న మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, వెంట గ్రామ శాఖ అధ్యక్షులునారాయనోజు సతీష్, పలనాటి శ్రీనివాస్, జంపల్లి అంజయ్య ,పలాటి మల్లేష్, దోరగల దేవయ్య ,పలాటి కుమార్, దేవేందర్ గణేష్, రుద్రూర్ శ్రీనివాస్, పరిధిపేట వెంకటేష్ ఉన్నారు
Attachments area




