ఎల్బీ నగర్ (జనం సాక్షి ) భారతదేశం లో 75వ వజ్రోత్సవ స్వతంత్ర దినోత్సవాల్లో భాగంగా నాగోల్ కొత్తపేట బచ్పన్ స్కూల్ యాజమాన్యం , లయన్స్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట సంయుక్తముగా పాఠశాల విద్యార్థు లకు మన జాతీయ జెండా , గీతం ప్రాముఖ్యత గురించి అవగాహన సదస్సు డ్రాయింగ్ పోటీలో గెలిచిన పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్స్ అందచేశారు . ఈ కార్యక్రమం నికి .ముఖ్య అతిధిగా శ్రీమతి ఉష గౌరవ అతిధిగా లయన్ డాక్టర్ బి విజయ్ రంగ , లయన్స్ క్లబ్ సభ్యులు మనవి అనురాధ ,మల్లేపల్లి విజయ రెడ్డి ,గీత మరియు కుమారి సాఫల్య పేట, రాఘవేంద్ర గారు ప్రసాద్ కోటిపల్లి పాల్గొన్నారు .సభను ఉద్దెశించి శ్రీమతి ఉష గారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు.అనంతరము జాతీయ జెండాను ఆవిష్కరించి న శ్రీమతి జితేంద్ర దేవి ,శ్రీమతి ఉష ,లయన్ డాక్టర్ బి విజయ్ రంగ.ప్రతి ఒక్కరు సామాజిక భాద్యత , దేశం పైన భక్తి చూపాలని అవినీతికి అవకాశం రాకుండా నీటి చిన్నారులే రేపటి భావిపోరులను తయారుచేసే విధంగా మార్గం తయారుచేసుకోవాలని తెలిపారు .
డ్రాయింగ్ పోటీలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్స్ అందచేత




